Tanuja: నటుడి కాపురంలో చిచ్చు పెట్టిన తనూజ.. “కామిష్టి ఆంటీ” అంటూ ట్రోల్స్.!

Tanuja who caused a stir in the actor life

Tanuja: బిగ్ బాస్ లో ఆడ పులిలా తన ఆట తీరుతో అందరినీ పడగొట్టేసిన తనూజ క్యారెక్టర్ ఇలాంటిదా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో ఎంత నిజం ఉంది.. నిజంగానే తనూజ ఆ జంటను విడగొట్టిందా అనేది ఇప్పుడు చూద్దాం.. బిగ్ బాస్ 9 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తనూజ అందరి మనసులు గెలుచుకొని హౌస్ లో తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అయితే అలాంటి తనూజ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.

Tanuja who caused a stir in the actor life

అందులో ఏముంది అంటే.. తన కామం కోసం వేరే వాళ్ళ కాపురాలు కూల్చే కమిష్టీ ఆంటీ అంటూ తనూజాని ట్రోల్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. తనూజ అందరికీ ముద్ద మందారం అనే సీరియల్ ద్వారానే సుపరిచితం.ముద్దమందారం అనే సీరియల్ గతంలో జీ తెలుగులో ప్రసారమయ్యేది.ఈ సీరియల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. అయితే అలాంటి సీరియల్లో నటించడం తనూజ పవన్ సాయి మధ్య ఏదో రిలేషన్ ఉందని అప్పట్లో సోషల్ మీడియా కోడై కూసింది.(Tanuja)

Also Read: Heroine: రాజకీయ నాయకుడితో హీరోయిన్ ఎఫైర్.!

అంతే కాదు పవన్ సాయికి అప్పటికే పెళ్లయినప్పటికీ తనూజ వారి కాపురంలో చిచ్చు పెట్టిందని,తనూజ మాయలో పడి పవన్ సాయి తన భార్యని పట్టించుకోలేదని, అందుకే వారిద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారని అప్పట్లో ఒక టాక్ వినిపించింది.అంతేకాదు దీనంతటికీ కారణం తనూజ నని,తన అవసరాల కోసం పచ్చని జంటను విడదీసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్స్. అయితే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజమేననడానికి గతంలో తనూజ మాట్లాడిన ఒక విషయం కూడా వైరల్ అవుతుంది.

Tanuja who caused a stir in the actor life

అదేంటంటే తనూజ ఓ ఇంటర్వ్యూలో పవన్ సాయిని ఓ రేంజ్ లో పొగుడుతూ.. మళ్లీ జన్మంటూ ఉంటే పవన్ సాయి లాంటి లక్షణాలతో పుట్టాలని నేను కోరుకుంటాను. పవన్ సాయి చాలా గొప్పవాడు. ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం. పిచ్చి ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అయితే తనూజ మాటలు చూస్తే పవన్ సాయి మీద ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. అయితే చాలా రోజుల నుండి పవన్ సాయి తనూజ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం.మరి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తనూజ పవన్ సాయితో వచ్చిన రిలేషన్ వార్తలపై ఏవిధంగా క్లారిటీ ఇస్తుంది అనేది చూడాలి.(Tanuja)

Share your love