
Heroine: ఏంటి ఆ సునీల్ హీరోయిన్ నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతుందా? ఆ హీరోయిన్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టులో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సునీల్ హీరోయిన్ రెండో పెళ్లి అంటే అందరికీ సునీల్ ఇప్పటి వరకు చాలామంది హీరోయిన్స్ తో కలిసి నటించారు. అందులో ఏ హీరోయిన్ అనే డౌట్ మీ అందరికీ రావచ్చు.
Sunil Heroine second marriage
అయితే సునీల్ హీరోయిన్ రెండో పెళ్లి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా.. 1000 అబద్దాలు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ ర్యాప్ సింగర్ అయినటువంటి నోయల్ ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయ్యాక కనీసం సంవత్సరం కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు.విడాకుల తర్వాత ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.(Heroine)
Also Read: Kushboo Patani: హిందువులను అవమానించిన దిశా పటాని సోదరికి చుక్కలు.. ఏకంగా గన్ తో కాల్పులు .!
ఈ నేపథ్యంలోనే పలు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న ఎస్తేర్ నోరోన్హా తాజాగా తన బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. నా జీవితంలో ఓ కొత్త అద్భుతం కొత్త రోజు రాబోతోంది. నా మీద ప్రేమ చూపించినందుకు మీ అందరికీ థాంక్స్.. మీకు ఒక ప్రత్యేక ప్రకటన చెప్పాలనుకుంటున్నాను.

త్వరలోనే అది చెబుతాను వెయిట్ చేయండి అంటూ పోస్ట్ పెట్టింది.అయితే ఈ పోస్ట్ చూసిన చాలామంది జనాలు ఎస్తేర్ నోరోన్హా రెండో పెళ్లి చేసుకోబోతుందని అందుకే గుడ్ న్యూస్ రాబోతోంది వేచి చూడండి అని పోస్ట్ పెట్టినట్టు కామెంట్లు పెడుతున్నారు.(Heroine)

