Actress: 80 కేజీల హీరో మీద పడుకొని.. వద్దన్నా వినలేదు.. నటి షాకింగ్ కామెంట్స్.!

Actress shocking comments
Actress shocking comments

Actress: ఇంటిమేట్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు తీసేటప్పుడు కొంతమంది హీరోయిన్లు బయటికి నవ్వుతూ కనిపించినప్పటికీ లోలోపలే ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు.అయితే ఇలాంటి బాధనే అనిపించిందట ఓనటి కూడా. ఆమె ఎవరయ్యా అంటే దివ్య పిళ్ళై.. ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాల్లో ఎక్కువైపోతున్నాయి. అయితే ఇలాంటి కంటెంట్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను అంటూ తాజాగా దివ్య పిళ్ళై ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Actress shocking comments

ఆమె టోవినో థామస్ తో కలిసి కళా పురుష్ అనే మూవీలో నటించిన సమయంలో ఎదుర్కొన్న ఒక ఇబ్బందిని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.దివ్య పిళ్ళై మాట్లాడుతూ.. టోవినో థామస్ తో నేను కళా పురుష్ సినిమాలో చేసినప్పుడు డైరెక్టర్ నాకు ఒక సీన్ చెప్పారు. అయితే ఆ సీన్ చేయడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాంటి ఎమోషన్ సీనైనా చేస్తాను కానీ ఈ ఇంటిమేట్ సన్నివేషంలో మాత్రం నేను నటించనని తేల్చి చెప్పాను.(Actress)

Also Read: Anu Emmanuel: పవన్, బన్నీలతో సినిమా.. కెరీర్ నాశనమైందంటూ అను ఇమ్మానియేల్ ఎమోషనల్.!

కానీ దర్శకుడు నా మాట వినలేదు. ఈ సీన్ చేస్తే చేయు లేకపోతే సినిమా నుండి తప్పుకో అని గట్టిగా చెప్పారు. కానీ ఆ సన్నివేశం చేయడం వల్ల సినిమాలో నన్ను చూసిన ప్రజలు సమాజం ఏమనుకుంటుందోనని భయపడ్డాను. కానీ నటుడు టోవినో థామస్ కోసం ఆ సీన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాను. ఈ సీన్లో 80 కిలోలు ఉన్న నటుడు నాపై పూర్తిగా పడుకున్నప్పుడు ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. కెమెరా ముందు అందరూ ఉండగానే ఆ సీన్ చేయాలి.కానీ అంతసేపు ఆ వ్యక్తి మన మీద పడుకుని ఉంటే ఆయన కింద నలిగి పోవాల్సిందే.

Actress shocking comments

ఆ సమయంలో మనలో ఉన్న బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. కెమెరాకి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిందే. ఇలాంటి ఇంటిమేట్ సన్నివేశాలలో ఇబ్బందిగా ఉన్నప్పుడు కెమెరా ముందు దాన్ని ఎక్ప్రెస్ చేయడానికి లేదు. మన సహనటుడు ఏం చేసినా కూడా డైరెక్టర్ కట్ చెప్పే వరకు దాన్ని భరించాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది దివ్య పిళ్ళై.ప్రస్తుతం దివ్య పిళ్ళై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దివ్య పిళ్ళై తెలుగులో మంగళవారం, తండేల్ లాంటి సినిమాలతో ఫేమస్ అయిపోయింది. అలా ఓవైపు మలయాళంలో సినిమాలు చేస్తూనే తెలుగు ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతుంది.(Actress)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu