
Heroine: సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది డబ్బుల కోసమో లేక అవకాశాల కోసమో కొంతమంది కోరికలు తీరుస్తూ కమిట్మెంట్లు ఇస్తారు.ఇక కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లు తమకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావాలనే ఉద్దేశంతో డైరెక్టర్లు నిర్మాతలు ఏ పని చెబితే అది చేస్తారు. కొంతమంది హీరోల దగ్గర కూడా కాంప్రమైజ్ అయ్యి వాళ్లకు కమిట్మెంట్లు ఇచ్చిన ఎంతో మంది హీరోయిన్లను మనం ఇండస్ట్రీలో చూసాం.
Balakrishna Heroine hot comments
అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ కోటి కోసం వేరే మగాడితో బెడ్ పై పడుకోలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోయిన్లు అవకాశాల కోసం ఏ పనిచేయడానికైనా సిద్ధం అంటుంటే ఈ హీరోయిన్ మాత్రం ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కోటి కోసం వేరే మగాడితో మంచంపై పడుకోలేను అని చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు బాలకృష్ణ వీరభద్ర మూవీ హీరోయిన్ తను శ్రీ దత్తా.. ( Heroine)
Also Read:
బాలీవుడ్ నటి అయినటువంటి తను శ్రీ దత్తా బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.బిగ్ బాస్ రియాల్టీ షోపై తను శ్రీ దత్తా తనదైన శైలిలో మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాస్ రియాల్టీ షో నుండి ఆఫర్ వచ్చింది. కానీ నాకు బిగ్ బాస్ లోకి వెళ్లడం ఇష్టం లేదు.కోట్ల రూపాయలు ఇస్తామని షోలోకి రమ్మని ఆఫర్ చేసినా కూడా నేను వెళ్ళలేదు.

ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక చెత్త దారుణమైన షో..ఇలాంటి రియాల్టీ షోలోకి వెళ్లడం నాకు నచ్చదు. అలాగే ఈ రియాల్టీ షో కోసం వాళ్ళు ఇచ్చే కోట్ల రెమ్యూనరేషన్ కోసం ఎవరో తెలియని వ్యక్తితో ఒకే మంచం పై పడుకోవాలా నాకు అంత దుస్థితి ఏమీ పట్టలేదు.. డబ్బు కోసం అంతలా దిగజారి పోయేదాన్ని కాదు.. డబ్బు కోసం నా క్యారెక్టర్ ని మార్చుకోలేదు. నేను అంత చీప్ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తను శ్రీ దత్తా.( Heroine)

