
Nela Usiri: నేల ఉసిరి ఒక ఆయుర్వేద ఔషధం. దీని పండు ఆమ్లా లాగానే కనిపిస్తాయి. ఇది చిన్న మొక్క అయినప్పటికీ దీనిని చాలా మంది పెంచుకుంటారు. ఇది నేల ఉసిరి అని పిలవబడుతుంది. దీని పొడిని అర టీ స్పూన్ నీటితో కలిపి ప్రతి రోజు రెండు మూడు సార్లు తప్పకుండా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. తాజా మొక్కల నుంచి 10 నుంచి 20 మిల్లీమీటర్ల రసం ప్రతిరోజు తీసుకోవాలి. కాలేయ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని తాగినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కామేర్లు వచ్చిన సమయంలో ఈ ఆకుల పేస్ట్ ను మజ్జిగలో కలిపి తీసుకున్నట్లయితే కామెర్లు పూర్తిగా మెరుగుపడతాయి. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి చాలా మంచిది. ఇది కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.
nela usiri Benefits, Precautions and Dosage
నేటి కాలంలో చాలామంది మూత్రపిండాల సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. అలాంటివారికి నేల ఉసిరి చాలా మంచి వైద్యాన్ని అందిస్తుంది. శరీరంలో యాంటీ వైరల్ లక్షణాల కారణంగా చాలామంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటివారికి ఈ పండు చాలా మంచిది. నోటిపూతలు ఉన్నవారు కూడా ఈ ఆకుల రసాన్ని తీసుకోవాలి. దానివల్ల నోటి పూతలు పూర్తిగా తగ్గిపోతాయి. స్త్రీలకు రొమ్ములో వాపు లేదా గడ్డలు ఏర్పడతాయి అలాంటివారు ఈ ఆకులను పేస్ట్ గా చేసుకొని గడ్డలు ఉన్నచోట రాయడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోతాయి. నేల ఉసిరి ఆకులను కషాయంతో కలిపి తాగించడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్ రోగులు కూడా నేల ఉసిరి ఆకులను వాడవచ్చు. నేల ఉసిరి ఆకులను పాలలో కలుపుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్ రోగులకు గాయాలు అయినట్లయితే అవి మానడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు నేల ఉసిరి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పసుపు కలుపుకొని గాయాలు ఉన్నచోట రాయాలి.
Also Read: Bananas: అరటి పండ్లు వాన కాలంలో తింటున్నారా? అయితే జాగ్రత్త…!
దానివల్ల ఒకటి రెండు రోజులలోనే డయాబెటిస్ రోగులకు గాయాలు పూర్తిగా మానిపోతాయి. నల్ల మిరియాలతో కలిపి డయాబెటిక్ రోగులు ఈ ఆకులను పేస్ట్ చేసుకుని తిన్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి ఫలితాలను కలిగిస్తుంది. డయాబెటిక్ రోగులు ఈ ఆకులను పేస్ట్ చేసుకుని ప్రతిరోజు ఉదయం పూట ఒక చెంచాడు రాత్రిపూట ఒక చెంచాడు తిన్నట్లయితే వారి రక్తంలో ఉండే చక్కర స్థాయిలు పూర్తిగా తొలగిపోతాయి. డయాబెటిస్ క్రమక్రమంగా తగ్గుతుంది. షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఉదయం పూట నేల ఉసిరి ఆకులను పేస్ట్ లేదా రసాన్ని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలకు కూడా ఒకటి రెండు చుక్కలు నేల ఉసిరి ఆకుల రసాన్ని నోట్లో వేసినట్లయితే వారికి ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వారి ఆరోగ్యం బాగుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఎంతో చక్కగా ఉంటారు.
Also Read: Sleeping Pills: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా…అయితే ప్రమాదమే ?




















