Little Hearts:”బొంగులో లిటిల్ హార్ట్స్ అందులో ఏముంది”.. యాటిట్యూడ్ స్టార్ కామెంట్స్ .?

Attitude Star comments on Little Hearts movie

Little Hearts: లిటిల్ హార్ట్స్ మూవీ ఎంతమంది హృదయాలని గెలుచుకుందో చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు లాంటి దిగ్గజ స్టార్ హీరో కూడా లిటిల్ హార్డ్స్ మూవీ చూసి మంచి రివ్యూ ఇచ్చారు. అయితే అలాంటి ఎంతోమంది సెలెబ్రెటీల మనసు గెలుచుకున్న లిటిల్ హార్ట్స్ సినిమాపై యాటిట్యూడ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ అందులో ఏముందిలే పెద్ద గొప్ప అని యాటిట్యూడ్ స్టార్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం సృష్టించాయి.

Attitude Star comments on Little Hearts movie

మరి ఇంతకీ లిటిల్ హార్ట్స్ మూవీ పై ఇలాంటి కామెంట్స్ చేసిన ఆ నటుడు ఎవరయ్యా అంటే బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ కొడుకు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. ఈయన తాజాగా కాయిన్ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా ఓ రిపోర్టర్ లిటిల్ హార్ట్స్ మూవీ పై మీ స్పందన ఏంటి అని అడగగా.. లిటిల్ హార్ట్స్ బాగుంది.. (Little Hearts)

Also Read: Rajamouli: బయటపడ్డ రాజమౌళి జాతక రహస్యం మరో 10 ఏళ్ల వరకు..!

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంజాయ్ చేశాను.కానీ నేను కామెడీని అలా చూసి నవ్వేసి ఇలా మర్చిపోతాను. ఆ అయినా కూడా అందులో గొప్ప ఏముంది.. కానీ నేను మాత్రం ఎంజాయ్ చేశా అని రిప్లై ఇచ్చాడు. అయితే ఎంతోమంది హృదయాన్ని గెలుచుకున్న లిటిల్ హార్ట్స్ మూవీ లో అంత గొప్పేముంది అని ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడడం చాలామంది నెటిజన్స్ కి నచ్చలేదు.ఇప్పటి వరకు పెద్ద నువ్వు ఏదో యాక్టింగ్ చేసినట్టు బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావే.

Attitude Star comments on Little Hearts movie

నీ సినిమా ఏదైనా హిట్ అయిందా.. లిటిల్ హార్ట్స్ మూవీ అంత బాగుంటే అందులో గొప్పేముంది అంటావా.. నీ ఉద్దేశం లో లిటిల్ హార్ట్స్ మూవీ బొంగులా ఉంది అని అనుకుంటున్నావు..నీకు బ్యాగ్రౌండ్ ఉన్నా నువ్వు రాణించడం లేదు.. కానీ అతనికి బ్యాగ్రౌండ్ లేకపోయినా రాణించాడు అది గొప్ప అంటూ చంద్రహాస్ పై కౌంటర్లు వేస్తున్నారు.(Little Hearts)

Share your love