Prabhas: దీపిక పదుకొనే పై పగ బట్టిన ప్రభాస్.. వరుస షాక్స్.!

Prabhas has a grudge against Deepika Padukone

Prabhas: ఏంటి ప్రభాస్ దీపిక పదుకొనేపై పగ బట్టడమా..అసలు ప్రభాస్ కి దీపికపై కోపం ఎందుకు.. ఆయన ఎందుకు ఆ హీరోయిన్ పై పగ పడతారు అనే డౌట్ మీ అందరిలో ఉంటుంది.కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా కల్కి -2 నుండి దీపికా పదుకొనేని తీసేసినట్టు వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్లు ఒక ప్రకటన చేశారు.

Prabhas has a grudge against Deepika Padukone

కల్కి 2898 AD కి సీక్వెల్ గా వస్తున్న పార్ట్ లో దీపిక పదుకొనేని తీసేస్తున్నాం. ఎన్నో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కి సినిమాకి నిబద్ధత తో పాటు మరెన్నో అవసరం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీపికా భవిష్యత్తులో చేయబోయే సినిమాలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. (Prabhas)

Also Read: Aishwarya Rai:ఐశ్వర్య రాయ్ ప్రేమించట్లేదని తల పగలగొట్టుకున్న హీరో.!

అయితే ఇదంతా ప్రభాస్ వెనకుండి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే స్పిరిట్ మూవీలో మొదట ప్రభాస్ తరఫున హీరోయిన్ గా దీపిక పదుకొనేని ఎంచుకున్నారు. డైరెక్టర్ కానీ దీపిక పెట్టే కండిషన్లు డిమాండ్స్ నచ్చక డైరెక్టర్ అందులో నుండి దీపికను తీసేసి తృప్తి డిమ్రీని పెట్టుకున్నారు.

Prabhas has a grudge against Deepika Padukone

అయితే స్పిరిట్ మూవీ విషయంలో దీపిక అలా చేయడం వల్లే కల్కి పార్ట్ 2 లో కూడా దీపికను వద్దని వేరే హీరోయిన్ ని పెట్టుకుందామని ప్రభాస్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ప్రభాస్ ఈ పని చేయించారా..లేక సందీప్ రెడ్డి వంగా వెనకుండి ఇదంతా నడిపించారా అనేది తెలియాల్సి ఉంది.(Prabhas)

Share your love