
Wine: దసరా పండుగ వస్తోంది. గాంధీ జయంతి రోజునే ఈ దసరా పండుగ నిర్వహించుకోనున్నారు తెలుగు ప్రజలు. వాసవంగా దసరా పండుగ అంటే సుక్క అలాగే ముక్క. కానీ ఈసారి గాంధీ జయంతి వస్తున్న నేపథ్యంలో… మద్యం షాపులతో పాటు చికెన్ అలాగే మటన్ దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం రోజున దసరా పండుగ వస్తోంది. అందరూ బుధవారమే చికెన్ అలాగే మటన్ తీసుకోవాలని ఇప్పటికే సూచనలు చేశాయి యాజమాన్యాలు. Wine
Wine tips health issues drinks more dussera
అటు గురువారం రోజున మద్యం షాపులు కూడా ప్రభుత్వం బంద్ చేయిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఒకరోజు ముందుగానే మద్యం దుకాణాలకు వెళ్లి తమకు కావాల్సిన సరుకు తెచ్చుకుంటున్నారు మందుబాబులు. అయితే దసరా రోజు తాగాలి కానీ అతిగా తాగితే ప్రమాదమని చెబుతున్నారు వైద్య నిపుణులు. మద్యం… విపరీతంగా తాగితే.. లివర్ల పైన ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఒక మనిషి రోజుకు ఒక్క బీరు మాత్రమే తాగాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వైన్ తాగే వారిలో 90 ఎం.ఎల్… రోజుకు ఒకసారి తాగితే సరిపోతుందట. Wine
Also Read: Janasena MLA: జర్నలిస్టులకు వార్నింగ్…వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా !
అంతకు మించి తాగితే లివర్ పై ఎఫెక్ట్ పడడం గ్యారంటీ అంటున్నారు. కాబట్టి బీరు తాగేవారు రోజుకు ఒకటి అలాగే మందు తాగే వారు 90 ఎంఎల్ వేస్తే సరిపోతుందని సూచనలు చేస్తున్నారు. అలా కాదని.. ఎక్కువ మద్యం తీసుకుంటే కచ్చితంగా అనారోగ్యం పాలు కావడం గ్యారెంటీ అంటున్నారు. ఇక దసరా కానుకగా మద్యం తాగేవారు… కాస్త ఎక్కువగా తీసుకుని చాన్స్ ఉంది. కాబట్టి మంచి స్టఫ్ తీసుకుంటే బెటర్ అని సూచనలు చేస్తున్నారు వైద్యులు. మటన్ లేదా చికెన్.. అదికాక చేపలతో… మద్యం తాగాలని వైద్యులు తెలుపుతున్నారు. కక్కుర్తి పడి… చీప్స్, పల్లీలు, మిర్చీలు తింటే ప్రమాదమేనట. మంచి మాంసం తీసుకోవాలని చెబుతున్నారు. Wine
Also Read: Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే




