Nitish Kumar Reddy: పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి

Canva nitish

Nitish Kumar Reddy: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు రోజుల కిందట ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో… టీమిండియా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. మరో ఐదు వికెట్లు పడగొడితే టీమిండియా విజయం సాధించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Nitish Kumar Reddy

IND vs WI Nitish Kumar Reddy grabs stunning catch to dismiss Tagenarine Chanderpaul

అయితే ఇలాంటి నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి… పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్షి లాగా ఎగిరి క్యాష్ అందుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఇవాళ టీమిండియా డిక్లేర్ చేయడంతో వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. మొదటి ఇన్నింగ్స్ తరహాలోనే రెండవ ఇన్నింగ్స్ లో కూడా వెస్టిండీస్ వికెట్లను వరుసగా కోల్పోతోంది. Nitish Kumar Reddy

Also Read: Sana Mir Azad Kashmir: అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. సనా మిర్ వివాదం ఏంటీ…

అయితే తాజాగా మహమ్మద్ సిరాజ్ వేసిన ఓ బంతిని ఓపెన్ చందర్ పాల్‌ బలంగా బాదాడు. అయితే స్క్వేర్ లెగ్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఆ బంతిని ఎగిరి మరి అందుకున్నాడు. దీంతో వెస్టిండీస్ ఓపెనర్ చందర పాల్ 8 పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి తో పాటు సాయి సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ సిరాజులు కూడా అద్భుతమైన క్యాచ్ లు అందుకున్నారు. Nitish Kumar Reddy

Also Read: Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్…

https://twitter.com/CricCrazyJohns/status/1974335646975262889