CM Nitish Kumar: షాకింగ్ వీడియో..హిజాబ్ ను లాగిన నితీష్ కుమార్ ?

CM Nitish Kumar

CM Nitish Kumar: బీహార్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. అనవసరంగా ఓ మైనారిటీ మహిళను అవమానించి, ట్రోలింగుకు గురయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో మైనారిటీ డాక్టర్ హిజాబ్ లాగేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. CM Nitish Kumar

CM Nitish Kumar pulls down womans hijab at event

పాట్నాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు అలాగే కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ప్రొసిడింగ్ కాగితాన్ని ఇచ్చే క్రమంలో మైనారిటీ డాక్టర్ బుర్కా లాగేశారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. అడు బాధిత మైనారిటీ డాక్టర్ కూడా అవమానంగా ఫీల్ అయింది. CM Nitish Kumar

Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ‌..టీడీపీ కార్యకర్తల దాష్టీకం

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. దీనిపై ముస్లిం అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మహిళను అవమానించడం దారుణం అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని అటు బీహార్ ప్రతిపక్ష నేతలు డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఇందులో ఇలాంటి తప్పిదం లేదని బిజెపి నేతలు వాదిస్తున్నారు. CM Nitish Kumar

Also Read: Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరికి జనాలు షాక్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu