Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న‌ టాలీవుడ్ హీరోయిన్‌ రిలేషన్… త్వరలోనే వివాహం…!

Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు తనదైన ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నారు. మొన్న జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా ఆడాడు. ఫైనల్ మ్యాచ్ లో గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. మళ్లీ తిరిగి తన ఆట తీరును కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అందుకుంటున్న హార్దిక్ పాండ్యా జీవితం వైవాహిక జీవితంలో మాత్రం విఫలమైంది. Hardik Pandya

Hardik Pandya samantha romance rumours

హార్దిక్ పాండ్యా తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే ఈ జంట మనస్పర్ధల కారణంగా విడిపోయారు. విడాకుల అనంతరం వారి కుమారుడి బాధ్యతలను ఇద్దరూ తీసుకున్నారు. వారి కుమారుడికి కో పేరెంట్స్ గా ఉంటామని విడాకుల సమయంలోనే స్పష్టం చేశారు. ఇక విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నాడు. అతడు ఎంతోమంది హీరోయిన్లతో, అమ్మాయిలతో సీక్రెట్ గా ఎఫైర్ నడిపిస్తున్నాడని వివాహం కూడా వేసుకోబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ హార్దిక్ పాండ్యా ఇంతవరకు ఎవరిని వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. కానీ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడని వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఓ వార్త తెరపైకి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా స్టార్ హీరోయిన్ సమంతతో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా ఓ వార్త తెరపైకి వచ్చింది. Hardik Pandya

Also Read: Balayya: బాలయ్యకు ఎల్లో మీడియా వెన్నుపోటు…ఇక ఒంటరివాడు కానున్నాడా?

వీరిద్దరూ గత కొంత కాలం నుంచి సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నారని వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. సమంత నటుడు నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే ఈ జంట కూడా విడిపోయారు. విడాకుల అనంతరం చైతన్య మరో అమ్మాయిని వివాహం చేసుకోగా సమంత మాత్రం సింగిల్ గానే ఉంది. ఈ క్రమంలోనే సమంత, హార్దిక్ పాండ్యా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఓ వార్త తెరపైకి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త టాపిక్ గా మారింది. ఈ విషయం పైన ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. Hardik Pandya

Also Read: Salt: మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ప్ర‌మాద‌మేనా..ఇవి తెలుసుకోండి?

Share your love