Raw Onion: పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా…అయితే ఈ డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్టే?

Real Facts about Raw Onion

Raw Onion: వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ లేని కూరను వండరు ఉల్లిపాయ కూర రుచిని పెంచుతుంది సువాసనను కూడా ఇస్తుంది. ఉల్లిపాయ ఉంటేనే కూర తినాలి అనిపిస్తుంది. ఇక చాలామంది ఉల్లిపాయలను కూరలలో, సలాడ్ లలో అధికంగా వాడుతూ ఉంటారు. చాలామంది భోజనం చేసే సమయంలో ఉల్లిపాయలను నంజుకొని తింటారు. ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఉల్లిపాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లిపాయ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అధికంగా ఉపయోగపడుతుంది. చాలామంది ఉల్లిపాయలను బిర్యాని, మజ్జిగ అన్నం, సలాడ్ లో పచ్చివి తింటూ ఉంటారు. Raw Onion

Real Facts about Raw Onion

అయితే పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కొన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా ఏర్పడకుండా చేస్తుంది. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి ఉల్లిపాయలలో పొటాషియం, బాస్వరం, మాంగనీస్, జింక్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకలు బలంగా తయారయ్యేలా చేస్తాయి. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు కీలక పాత్ర పోషిస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సౌందర్యానికి ఎంతో మంచిది.Raw Onion

Also Read: Balayya: బాలయ్యకు ఎల్లో మీడియా వెన్నుపోటు…ఇక ఒంటరివాడు కానున్నాడా?

పచ్చి ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వయసురిత్యా వచ్చే ముడతలు, మచ్చలు లాంటి సమస్యలు తొలగిపోతాయి. చర్మం ఎంతో అందంగా యవ్వనంగా తయారవుతుంది. ఇక చాలామంది పచ్చి ఉల్లిపాయలను పేస్ట్ చేసి దానిని జుట్టుకు పట్టిస్తారు. దానివల్ల చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. జుట్టు రాలడం, జుట్టు పగలడం లాంటి సమస్యలు ఉండవు. జుట్టు బలంగా ఒత్తుగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక పచ్చి ఉల్లిపాయలను చాలా రకాల షాంపులలో వాడుతూ ఉంటారు. దానివల్ల జుట్టు ఆరోగ్య పనితీరు మెరుగు పడుతుంది. చాలా రకాల ఆయుర్వేద మందులలో పచ్చి ఉల్లిపాయలను వాడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని బలంగా తయారుచేస్తాయి. Raw Onion

Also Read: Salt: మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ప్ర‌మాద‌మేనా..ఇవి తెలుసుకోండి?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu