Mahatma Gandhi: 16 ఏళ్ల అమ్మాయితో నగ్నంగా.. మహాత్మా గాంధీపై నటుడు వివాదాస్పద కామెంట్స్.!

Actor controversial comments on Mahatma Gandhi

Mahatma Gandhi: స్వాతంత్ర పోరాట యోధులు అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది గాంధీ మహాత్ముడు మాత్రమే.. అలాంటి గాంధీజీనీ మన జాతిపితగా మన భారతదేశ ప్రజలు కొలుస్తారు.. ప్రతి ఏడాది అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతిని నిర్వహిస్తారు. అలాంటి గాంధీ జయంతి రోజున ఒక నటుడు గాంధీని దారుణంగా విమర్శించాడు. మరి ఆ నటుడు ఎవరు ఆయన ఏమన్నారు.. వివరాలు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయినటువంటి నటుల్లో శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్, శ్రీకాంత్ భరత్ అంటే తెలియని వారు ఉండరు..

Actor controversial comments on Mahatma Gandhi

అయితే గాంధీ జయంతి సందర్భంగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన గాంధీజీని దారుణంగా తిడుతున్నట్టు ఉంది.. వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం.. గాంధీజీని జాతిపిత అని చెప్పుకోవడం అవమానకరం ఆయన స్త్రీ లోలుడు అంటూ చెప్పుకొచ్చాడు. 15, 16 ఏళ్ల అమ్మాయిలని పక్కన నగ్నంగా పడుకోబెట్టుకొని తన నిగ్రహాన్ని పరీక్షించుకున్న వ్యక్తి గాంధీజీ అన్నాడు. ఆయన ఎంతో మంది అమ్మాయిలను వేధించాడు వాడు మహాత్ముడా వాడు XXత్ముడు, వాడు స్వాతంత్రం తీసుకురావడం ఏంటి బొక్క.. (Mahatma Gandhi)

Also Read: Anushka Shetty: అనుష్క శెట్టికి కేజీఎఫ్ బ్యూటీ చెల్లెలు అవుతుందా..!

భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి లక్షల మంది త్యాగాల ఫలితమే మన స్వాతంత్రం అని చెప్పుకొచ్చారు. వాళ్లు పరమాత్ములు వీడు ప్యూడో ఫైల్ అంటూ బూతులతో తిట్టిపోశారు.. వాడు జాతిపితన భరతమాత అనే వ్యక్తులం మేము అని తెలియజేశాడు. నేను సింపుల్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఒకవేళ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే నేను సిటిజన్ ఆఫ్ బాస్టర్ జైహింద్ ఇడియట్స్ అంటూ మాట్లాడాడు.

Actor controversial comments on Mahatma Gandhi

ఈ విధంగా శ్రీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. అయితే శ్రీకాంత్ భరత్ ఇలా వివాదాస్పద మాటలు మాట్లాడడం మొదటి సారేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనే ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూనే ఉంటారు..(Mahatma Gandhi)

Share your love