
Actor: భార్య సె* చేయనివ్వట్లేదని ఓ నటుడు ఏకంగా 18 సంవత్సరాలుగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. అయితే ఈ విషయం స్వయంగా ఆ నటుడు తన నోటి నుండి తానే బయటపెట్టారు.అంతేకాదు తన భార్యకి కూడా ఈ విషయం తెలుసని, కానీ తన భార్య ఏమీ అనలేదని,కానీ ప్రస్తుతం అక్రమ సంబంధానికి చెక్ పెట్టేసానని,ప్రస్తుతం నేను ఎవరితో ఎఫైర్ పెట్టుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మలయాళీ నటుడు జనార్ధనన్.
Actor shocking comments
ఈయన తెలుగువారికి తెలియక పోయినప్పటికీ మలయాళంలో చాలా ఫేమస్ యాక్టర్. విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్.. దాదాపు 500కు పైగా సినిమాలు చేసిన ఈయన ఓ మహిళతో దాదాపు 18 సంవత్సరాలు ఎఫైర్ పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు విజయలక్ష్మితో పెళ్లి జరిగినప్పటికీ 54 ఏళ్ళ వయసులో మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాను.(Actor)
Also Read: Rukmini Vasanth: వాళ్లంతా కేటుగాళ్ళు.. రుక్మిణి వసంత్ షాకింగ్ కామెంట్స్.?
దానికి కారణం నా భార్య సె చేయడానికి ఒప్పుకోకపోవడమే.ఆమె ఒప్పుకోకపోవడంతో నేను మరో మహిళపై మోజు పడ్డాను.అలా ఆ మహిళతో దాదాపు 18 సంవత్సరాలు అక్రమ సంబంధం పెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత మహిళకు బ్రేకప్ చెప్పాను. దానికి కారణం నేను ఎఫైర్ పెట్టుకున్న ఆ మహిళ కొడుకు పెద్దవడమే.

దాంతో సమాజం ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతో నేను ఆ మహిళకి బ్రేకప్ చెప్పేసాను. అంతేకాదు మా మధ్య ఉన్న రిలేషన్ కూడా నా భార్యకి తెలుసు. కానీ ఆవిడ కూడా ఏమీ అనలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మలయాళ నటుడు జనార్ధనన్.(Actor)

