Vijay Deverakonda:ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన విజయ్ దేవరకొండ.. కట్ చేస్తే రష్మికతో పెళ్లి.!

Vijay Deverakonda loved that heroine deeply

Vijay Deverakonda: తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పేరు వింటే చాలామందికి గుర్తుకు వచ్చేది రష్మిక మందన్నా కూడా…అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు వీరి జంట కూడా జనాలకు ఎంతో కనెక్ట్ అయింది. వీరు చూడముచ్చటైన జంటగా ఉన్నారని అభిమానులు అనుకునే లోపే వారు కూడా ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాల నుంచి వారి ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూ చాలా సీక్రెట్ గా కలుస్తూ వచ్చారు..

Vijay Deverakonda loved that heroine deeply

అలాంటి ఈ జంట తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికూడా 2026 ఫిబ్రవరిలో జరగనున్నట్లు సమాచారం. ఇలా వీరి ప్రేమ పెళ్లి గురించి వార్తలు వస్తున్న సమయంలో సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాతో ప్రేమలో పడడాని కంటే ముందు మరో అమ్మాయితో లవ్ లో పడ్డారట. (Vijay Deverakonda)

Also Read: Tamannaah: “నాలుగు గోడల మధ్య చేసే పని నలుగురిలో చేసిన తమన్నా”.. ఫైర్ అవుతున్న నెటిజన్స్.!

కానీ వీరి మధ్య ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదని సోషల్ మీడియాలో వార్తలు ఊపాందుకున్నాయి. మరి ఆ అమ్మాయి ఎవరు ఆ వివరాలు చూద్దాం.. రష్మిక కంటే ముందు విజయ్ దేవరకొండ హీరోయిన్ రీతూ వర్మకు ప్రపోజ్ చేశారట. ఆమెను చాలా గాఢంగా ప్రేమించారట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో సైలెంట్ గా ఊరుకున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు.

Vijay Deverakonda loved that heroine deeply

కానీ సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే దీనిపై విజయ్ అభిమానులు స్పందిస్తూ రష్మికతో ఎంగేజ్మెంట్ అవ్వడంతో తట్టుకోలే కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని, మా హీరోకు అంతకు ముందు ఎలాంటి లవ్ స్టోరీ లేదని, ఆయన కేవలం రష్మిక మందన్నాతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆరోపిస్తున్నారు.(Vijay Deverakonda)

Share your love