
Dreams: చాలామందికి పడుకున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. మధ్యాహ్న సమయంలో ఉదయం సమయంలో రాత్రి సమయాలలో చాలా సందర్భాలలో పడుకున్నప్పుడు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది వచ్చిన కలలు నిజము అవుతాయని నమ్ముతూ ఉంటారు. మరి కొంతమంది కలలు నిజం కావు అని కొట్టి పారేస్తారు. అయితే కలలు నిజం అవుతాయా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో పీడ కలలు వస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో ఎవరైనా మరణించినట్లుగా కలలు వస్తే అవి నిజం అవుతాయని చాలా భయపడి పోతారు.Dreams
Do dreams that come in the early morning come true
అయితే కొంతమంది ఉదయం పూట వచ్చే కలలు మాత్రమే నిజం అవుతాయి అని నమ్ముతూ ఉంటారు. కొంతమందికి కలలు నిజమవుతాయి మరి కొంతమందికి నిజం కావు. బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు నిజం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. రోజంతా మనం చేసిన పనులు ఊహల రూపంలో, కోరికల రూపంలో కలలోకి వస్తాయని పండితులు చెబుతున్నారు. అవి మన సంకల్పానికి సంకేతం అని చెబుతున్నారు. వాస్తవ జీవితంలో నిజం అయ్యే కలలు చాలా శక్తిని కలిగి ఉంటాయని చెబుతున్నారు. చాలావరకు బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు మాత్రమే నిజం అవుతాయి.Dreams
Also Read: Hardik Pandya-Mahieka Sharma: కొత్త లవర్ ను పరియం చేసిన హార్దిక్ పాండ్యా…ఇంతకీ ఎవరీ…
మధ్యాహ్న సమయంలో రాత్రి సమయంలో వచ్చిన కలలు చాలా వరకు నిజం కావని పండితులు చెబుతున్నారు. అలాంటి సమయంలో కలలు వచ్చినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్న సమయంలో రాత్రి సమయాలలో వచ్చే కలలు ఏమాత్రం నిజం కావు. రోజంతా మనం చేసిన పనులు ఊహల రూపంలో కలలోకి వస్తూ ఉంటాయి. మనం ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించినట్లయితే అవి రాత్రి సమయాలలో నిద్రలో కలలుగా వస్తాయి. అంతేగాని ప్రత్యేకించి వచ్చిన కలలు నిజం కావు.
Also Read: Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నారా… అయితే జాగ్రత్త, ఇవి కచ్చితంగా తెలుసుకోండి…

