Left Over Rice: రాత్రి మిగిలిన అన్నం తింటున్నారా…అయితే జాగ్రత్త ?

Are you eating leftover rice at night

Left Over Rice: అన్నం ప్రతి ఒక్కరి ఇంట్లో నిల్వ ఉంటుంది. మధ్యాహ్నం అయినా రాత్రి సమయంలో అయినా ఎంతో కొంత మనం వండిన అన్నంలో మిగులుతూనే ఉంటుంది. అయితే చాలామంది ఇలా మిగిలిపోయిన అన్నాన్ని మరో పూట తింటూ ఉంటారు. మధ్యాహ్నం మిగిలిన అన్నం రాత్రి తింటే ఏమీ కాదు కానీ రాత్రి సమయంలో మిగిలిన అన్నంని ఉదయం పూట తిన్నట్లయితే ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మిగిలిపోయిన అన్నంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందుతుంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతల కారణంగా ఇంట్లో ఉన్న కొన్ని రకాల వస్తువులపై బ్యాక్టీరియా అధికంగా పేరుకుపోతుంది. Left Over Rice

Are you eating leftover rice at night

ముఖ్యంగా అన్నంపై బ్యాక్టీరియా అధికంగా వ్యాప్తి చెందుతుంది. అలాంటి అన్నం ఉదయం పూట తిన్నట్లయితే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా అంత త్వరగా చనిపోదు. అంతేకాకుండా రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచినా, వేడి చేసిన కూడా ఈ బ్యాక్టీరియా అధికంగా శరీరం అంతట వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా ఇవి సమయం గడిచే కొద్ది ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అలాంటి అన్నాన్ని తిన్నట్లయితే శరీరం పూర్తిగా విషంగా మారుతుంది. మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల శరీరంపై అధికంగా ప్రభావం పడుతుంది. కొంతమందికి ఇలాంటి అన్నం తిన్నప్పుడు కడుపునొప్పి, వికారం, వాంతులు ఎక్కువ అవుతాయి. అలాగే కొంతమందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి. మిగిలిపోయిన అన్నం తిన్నప్పుడు కడుపునొప్పి, వాంతులు, వీరేచనాలు అయినట్లయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి లేనట్లయితే అనారోగ్యం సంభవిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా మందగిస్తుంది. చర్మ సంబంధ సమస్యలు కూడా అధికంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. Left Over Rice

Also Read: OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి.. OG టికెట్ రూ.2000…

అందువల్ల మిగిలిన అన్నాన్ని అసలు తినకూడదు. ఇంట్లో ఎంత సరిపోతుందో అంతే అన్నాన్ని వండుకొని వేడివేడిగా తినాలి. మిగిలిపోయిన అన్నాన్ని పొరపాటున కూడా చిన్న పిల్లలకు తినిపించకూడదు. అలా తినిపించినట్లైతే వారికి అధికంగా కడుపునొప్పి సంభవిస్తుంది అన్నం జీర్ణం కాదు. జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి జీవ క్రియ పూర్తిగా మందగిస్తుంది. మిగిలిన అన్నాన్ని చిన్నపిల్లలకు తినిపించినట్లైతే వారికి ఎక్కువసేపు ఆకలి అనిపించదు. ఇక మరికొంతమంది అన్నాన్ని పోపు వేసుకొని తింటారు. అలా చేయడం వల్ల అసలు మంచిది కాదు. అన్నాన్ని పదే పదే వేడి చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. కొంతమందికి వేడి చేసిన అన్నం తినడం వల్ల ఆహారం అసలు జీర్ణం కాదు. అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. Left Over Rice

Also Read: OG Movie: “ఓజి” కోసం మిరాయ్ కి అన్యాయం.. థియేటర్లు లాగేసుకున్నారు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu