
Prabhas: పేరుకే పాన్ ఇండియా స్టార్.. కానీ ప్రభాస్ చాలా విషయాల్లో ఎక్కువగా మొహమాటపడుతూ ఉంటారు.. వందల కోట్ల వసూళ్లు చేసే సినిమాల్లో నటిస్తారు. కానీ స్టేజ్ పై ఒక్క మాట మాట్లాడమంటే తెగ సిగ్గు పడిపోతుంటాడు. ముఖ్యంగా షూటింగ్ సెట్లో చాలామంది ఉంటే డైలాగ్స్ చెప్పడానికి కూడా సిగ్గుపడతారు.ఏదో పెదాలు అలా ఆడిస్తూ ఆ తర్వాత డబ్బింగ్ చెప్పుకుంటాడు. అయితే అలా ఎన్నో రోజులుగా తన పరువును కాపాడుకుంటూ ప్రతి చిన్న విషయానికి మొహమాటపడుతూ సిగ్గుపడుతూ ఉండే ప్రభాస్ పరువు మొత్తం గంగలో కలపబోతున్నారు ఓ డైరెక్టర్.
The director who is going to show Prabhas nu**e
ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాలో కూడా కనిపించని లుక్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారట. అదే స్పిరిట్.. ఇక సందీప్ రెడ్డి వంగా సినిమాలంటే ఎంత బోల్డ్ గా ఉంటాయో చెప్పనక్కర్లేదు.ఇప్పటికే ఆయన డైరెక్షన్లో వచ్చిన యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాల్లో హీరో హీరోయిన్లను ఆయన ఎంత బోల్డ్ గా చూపించారో చెప్పనక్కర్లేదు.అయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా సినిమాకి ఓకే చెప్పారంటేనే ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.(Prabhas)
Also Read: Allu Aravind: తండ్రి చేత తన్నులు తిన్న అల్లు అరవింద్.. పరువు పోతుందని అలాంటి పని.!
ఇంత మొహమాట పడే హీరో అలాంటి బోల్డ్ డైరెక్టర్ కి ఎస్ ఎలా చెప్పారో అని ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో స్పిరిట్ మూవీ గురించి ఒక చర్చ నడుస్తోంది. రీసెంట్గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా స్పిరిట్ మూవీ నుండి ఒక ఆడియో టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఆడియో టీజర్ లో జైలు సూపరిండెంట్ రోల్ పోషిస్తున్న ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపించింది.ఇక ఇందులో ప్రభాస్ అక్కడికి రావడంతోనే బట్టలన్నీ ఊడదీసి మెడికల్ టెస్ట్ కి పంపించండి అంటూ ప్రకాష్ రాజ్ చెప్తారు.

అయితే ప్రస్తుతం ఈ ఆడియో గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.ప్రకాష్ రాజ్ చెప్పినట్టు ప్రభాస్ బట్టలన్నీ విప్పేస్తారా.. అంటే స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ ని న్యూడ్ గా చూపించబోతున్నారు. అనిమల్ లో రణబీర్ ని ఎలా చూపించారో స్పిరిట్ లో ప్రభాస్ ని కూడా అలాగే చూపిస్తారు. ఇదే నిజమైతే ఇన్ని రోజులు ప్రభాస్ కాపాడుకుంటూ వస్తున్న పరువు మొత్తం గంగలో కలిసిపోద్ది అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.మరి చూడాలి ప్రభాస్ ని స్పిరిట్ లో సందీప్ రెడ్డి వంగా ఎలా చూపించబోతున్నారో ముందు ముందు తెలుస్తుంది.(Prabhas)





