Shiva Jyothi: సచ్చింది గొర్రె.. శివజ్యోతికి షాకిచ్చిన టీటీడి అధికారులు.. జీవితంలో మళ్లీ శ్రీవారిని చూడకుండా.?

TTD officials shocked Shiva Jyothi

Shiva Jyothi: యాంకర్ శివ జ్యోతి తీన్మార్ వార్తలతో సావిత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఈమె అసలు పేరు శివ జ్యోతి.యాంకర్ గారి తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు షోలు ఈవెంట్లకు వెళ్తూ బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తూ ఫేమస్ అవ్వడంతో పాటు డబ్బులు కూడా బాగానే సంపాదించింది. అయితే డబ్బులు రాగానే కాస్త పొగరు ఎక్కువైందో ఏమో కానీ రీసెంట్గా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం దారుణంగా వైరల్ అయ్యాయి.

TTD officials shocked Shiva Jyothi

రీసెంట్గా ప్రెగ్నెంట్ గా ఉన్న శివ జ్యోతి తిరుమల శ్రీవారి దర్శనానికి తన భర్త, సోదరుడితో కలిసి పోయింది. ఆ సమయంలో శివజ్యోతి శ్రీవారి మహాప్రసాదాన్ని బిచ్చంతో పోల్చి రిచెస్ట్ బిచ్చగాళ్ళం,కాస్ట్లీ ప్రసాదం అంటూ పిచ్చిపిచ్చిగా వాగింది. అయితే శివ జ్యోతి ఆయన సోదరుడు మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది శ్రీవారి భక్తులు వారిపై ఫైర్ అయ్యారు. (Shiva Jyothi)

Also Read: Abbas: ఆ హీరో వెన్నుపోటుతో స్టార్ హీరో నుండి బాత్రూం క్లీనర్ గా మారిన అబ్బాస్.!

అంతేకాదు వెంటనే టీడీపీ అధికారులు వీరిపై ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలని మండిపడ్డారు.ఇక భక్తుల కోరిక మేరకు శివ జ్యోతి కి గట్టి షాక్ తగిలింది. తాజాగా టీటీడీ అధికారులు శివ జ్యోతి ఆధార్ కార్డు ని బ్లాక్ చేస్తూ జీవితాంతం తిరుమల కి రాకుండా చేశారు. అయితే తిరుమల శ్రీవారి విషయంలో ప్రసాదం విషయంలో తాను మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నానని, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు చెబుతున్నానని,

TTD officials shocked Shiva Jyothi

నా తమ్ముడు మాట్లాడిన మాటలకు కూడా క్షమాపణ చెబుతున్నానని వీడియో రిలీజ్ చేసినప్పటికీ టీటీడీ అధికారులు వెనక్కి తగ్గలేదు. ఆధార్ కార్డు బ్లాక్ చేసి జీవితాంతం తిరుమల కి రాకుండా పనిష్మెంట్ ఇచ్చారు.అంతేకాదు తిరుమల శ్రీవారి విషయంలో ఎలాంటి అపహాస్యాలు చేసినా కూడా ఊరుకునేది లేదని కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.(Shiva Jyothi)

Share your love