
Indiramma sarees: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీరలను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తోంది. కెసిఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పేరుతో కార్యక్రమం కొనసాగగా, దాన్ని రద్దు చేసి ఇందిరమ్మ పేరు పెట్టారు. Indiramma sarees
trolling on ktr wife over Indiramma sarees
ఇందిరమ్మ చీరల పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కెసిఆర్ ప్రభుత్వం లో నాసిరకం చీరలు ఇచ్చారని ప్రచారం చేసిన కాంగ్రెస్, తమ ప్రభుత్వంలో ఖరీదైన చీరలు ఇస్తున్నట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ భార్య శైలిమ ధరించిన చీర ఫోటోను కూడా వైరల్ చేస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియా. తాజాగా హరీష్ రావు తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ తో పాటు శైలిమా హాజరయ్యారు. Indiramma sarees
Also Read: Kavitha: కాంగ్రెస్, టీడీపీ పార్టీని కలుపుతున్న కవిత..రెండు చీరలు కట్టుకుని ?
అయితే ఈ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ భార్య శైలిమ ధరించిన చీర, అచ్చం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న చీరల తరహా లోనే ఉంది. దీంతో కేటీఆర్ భార్య కూడా ఇందిరమ్మ చీరలు ధరించిందని, ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు గులాబీ పార్టీకి దూరమైన ఆశప్రియ కూడా దీనిపై పోస్ట్ పెట్టడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కోడలుతో కూడా రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరలు కట్టేలా చేశాడని పోస్ట్ పెట్టింది. Indiramma sarees
Also Read: Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలే ?





