
Akhanda 2: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా చేసిన సినిమా అఖండ 2, థియేటర్లలో రచ్చ చేస్తోంది. హిందూ ధర్మం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు కుటుంబ సమేతంగా జనాలందరూ తరలి వెళ్తున్నారు. ఐ బొమ్మ రవి జైల్లో ఉన్న నేపథ్యంలో, పైరసీ చూసే వాళ్ళు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ అఖండ 2 సినిమాకు తమన్ మ్యూజిక్ అందించడంతో జనాలు, ఆ మ్యూజిక్ కోసమైనా వెళ్తున్నారు. Akhanda 2
Akhanda 2 movie dialogue ycp vs tdp
దీనికి తగ్గట్టుగానే మొదటిరోజు కలెక్షన్స్ 60 కోట్లు దాటేసింది బాలయ్య నటించిన అఖండ 2. అయితే సినిమా థియేటర్లలో దుమ్ములేపుతున్న ఈ సినిమాపై వైసిపి మాత్రం ట్రోలింగ్ చేస్తూనే ఉంది. సినిమా అట్టర్ ఫ్లాప్ అని వార్తలు వైరల్ చేస్తోంది. అంతేకాదు అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా కాకుండా భోలే బాబా లాగా కనిపించాడని జగన్ మాట్లాడిన వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు. Akhanda 2
Also Read: Lionel Messi: మెస్సీకి ఘోర అవమానం.. కోల్‌కాతాలో మ్యాచ్ రద్దు ?
అయితే దీనికి టిడిపి సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అఖండ 2 సినిమాలో వైసిపి పార్టీకి సంబంధించిన ఫ్యాన్ రెక్కలు బాలయ్య బాబు వీరి చేశాడని సెటైర్లు పేల్చుతోంది. అఖండ 2 మూవీలో అచ్చం అలాంటి సీన్ ఒకటి. ఫ్యాన్ రెక్కలను విరిచేసి బాలయ్య త్రిశూలంతో తిప్పేస్తాడు. ఆ వీడియోను వైరల్ చేసి వైసిపిని ఆడుకుంటుంది టిడిపి. ఇలా ఏపీ రాజకీయాలు అఖండ 2 సినిమా చుట్టే తిరుగుతున్నాయి. Akhanda 2
Also Read: Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీలలు…ఫోటో వైరల్ ?
https://www.facebook.com/reel/1863266804267304





