Harish Rao: హ‌రీష్ రావు నువ్వు దేవుడ‌య్యా.. తన ఇల్లు తనఖా పెట్టి, మెడిక‌ల్ స్టూడెంట్ కు సాయం

Harish Rao
Harish Rao
Harish Rao

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పేదవాడికి కష్టం వచ్చిందంటే, అది తీర్చే నిద్రపోని ట్రబుల్ షూటర్ హరీష్ రావు, తాజాగా మరో మంచి పని చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి, ఓ మెడికల్ విద్యార్థికి భారీ సహాయం చేశాడు సిద్దిపేట పులిబిడ్డ హరీష్ రావు. Harish Rao

Harish Rao He mortgaged his house to help a medical student

పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. Harish Rao

Also Read: Tirumala: తెర‌పైకి మ‌రో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం

ఇక బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది వెల్ల‌డించింది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం తీసుకెళ్లారు. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు హరీష్ రావు. హాస్టల్ ఫీజుకి సైతం లక్ష రూపాయలు సహాయం చేసిన హరీష్ రావు.. గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. Harish Rao

Also Read: Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu