Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

congress
congress
congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు కొనసాగిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఎనిమిది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకుంది. అటు గులాబీ పార్టీకి 4,000 లకు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Congress

Congress The people who voted for BRS Sarpanch should be ashamed

బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలంటూ ఓ కాంగ్రెస్ నేత రెచ్చిపోయారు. ఓడిపోయామనే ఫ్రస్ట్రేషన్‌లో జనాలను నోటికొచ్చినట్టు తిడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి వాకిటి శ్రీహరి ముందే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన గ్రామాల ప్రజలను తిట్టాడు కాంగ్రెస్ నాయకుడు. Congress

Also Read: Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?

వనపర్తి జిల్లా ఆత్మకూర్లో కాంగ్రెస్ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మూలమల్ల, పిన్నంచర్ల గ్రామ ప్రజలను తిట్టారు మార్కెట్ యార్డ్ చైర్మన్ రహ్మతుల్లా. బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా.. సిగ్గుండాలి.. తెలివుండాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ నాయకుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నారు రెండు గ్రామాల ప్రజలు. ఎన్నిక‌ల రూల్స్ ప్ర‌కారం, ఓటేసిన ప్ర‌జ‌ల‌ను తిడితే, రాజ్యాంగ ఉల్లంఘ‌నే అంటున్నారు. Congress

Also Read: Tirumala: తెర‌పైకి మ‌రో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment