Jagan: జ‌గ‌న్ కు అదిరిపోయే ట్రీట్‌..విమానంలో చిన్నారి ఏం చేసిందంటే ?

Jagan
Jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోయే ట్రీట్ అందింది. విమానంలో ప్రయాణిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ చిన్నారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి మరి సర్ప్రైజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి బర్త్ డే డిసెంబర్ 21 అంటే రేపు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ గా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆయన అభిమానులు. Jagan

A child wished Jagan on a flight

ఇందులో భాగంగానే నిన్న మెడికల్ కాలేజీ ల ఇష్యుపై లోక్సభకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి విమానంలో ఢిల్లీకి ప్రయాణించారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా విమానం ఎక్కిన జగన్మోహన్ రెడ్డికి ఓ చిన్నారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పుట్టినరోజు సందర్భంగా విమానంలో బొకే ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెష్ చెప్పింది. Jagan

Also Read: Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

అయితే ఇక్కడ ఎందుకురా పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇది విమానం అని మర్చిపోయారా ? పండు జగన్ రియాక్ట్ అయ్యాడు. ఈ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అటు ఈ వీడియో పై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. కావాలనే జగన్మోహన్ రెడ్డి పేరును సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారని కౌంటర్ ఇస్తోంది. అటు బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్. Jagan

Also Read: Telangana BJP: బీజేపీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ నేత‌ల‌ పరిస్థితి అధ్వాన్నం..డిజాపాట్లు గ‌ల్లంతు ?

Share your love