Pawan Kalyan: గీత దాటితే, నీ చేతి రాత‌లు మార్చుతా..ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?

Pawan Kalyan on jagan today
Pawan Kalyan on jagan today

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి, రెచ్చిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అధికారంలోకి వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదని నిప్పులు చెరిగారు. మీరు బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నారా? పద్దతులు మార్చుకోండి? మాట అనడానికి గీతలు ఉంటాయని తెలిపారు. Pawan Kalyan

Pawan Kalyan on jagan today

గీతలు దాటి మాట్లాడితే.. మీ చేతుల్లో గీతలు తీసేస్తాం.. అంత అరగతీస్తామ‌ని జ‌గ‌న్ టీంను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. పవన్ కల్యాణ్ కి అధికారం ఉన్నా.. లేకపోయినా పవన్ లాగే ఉంటాడన్నారు. Pawan Kalyan

Also Read: Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు, ఏం అనుకుంటున్నారయ్యా మీరంతా ? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. మీకు యోగి ఆదిత్య నాథ్ లాంటి ట్రీట్‌మెంటు ఇస్తే అందరూ సెట్ అవుతారన్నారు. రౌడీయిజం అంటే కాలుకు కాలు, కీలుకు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోబెడితే అప్పుడు సెట్ అవుతారని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. Pawan Kalyan

Also Read: Telangana BJP: బీజేపీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ నేత‌ల‌ పరిస్థితి అధ్వాన్నం..డిజాపాట్లు గ‌ల్లంతు ?

Share your love