Naa Anveshana: ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు ?

Naa Anveshana

Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు గడ్డుకాలం నడుస్తోంది. అనవసరంగా హిందూ దేవుళ్ళపై వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ కు గురవుతున్నాడు యూట్యూబర్ అన్వేష్. దీంతో లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా యూట్యూబర్ అన్వేష్ ను అన్ ఫాలో చేస్తున్నారు. దీంతో యూట్యూబర్ అన్వేష్ కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. Naa Anveshana

Naa Anveshana Complaint against YouTuber Anvesh in Australia

అలాగే ఇండియాకు అతన్ని రాకుండా చేసేందుకు కొంతమంది కేసులు పెడుతున్నారు. దేశద్రోహం కింద ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ అన్వేష్ పై కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా యూట్యూబర్ అన్వేష్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. Naa Anveshana

Also Read: Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?

భారతీయ సాంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశారు. ఆస్ట్రేలియా రాకుండా అతడి వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరారు భారతీయులు. ఇప్పటికే అన్వేష్ వ్యవహారంపై స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు తెలుగు ప్రజలు. మతాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి వ్యక్తిని ఏ దేశంలోనూ అడుగుపెట్టకుండా చేయాలంటున్నారు ఇండియన్స్. Naa Anveshana

Also Read: Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్ర‌బాబు సంచ‌ల‌నం ?

Leave a Comment