

Raghurama: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ నుంచి గెలిచిన డిప్యూటీ స్పీకర్ రఘురామకు మొదటి నుంచి అవమానాలే ఎదురు అవుతున్నాయి. కూటమిలో భాగం అయినప్పటికీ, ఏదో ఒక అంశం నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామను ఆడుకుంటున్నారట. Raghurama
JBP Party State General Secretary Parasa Suresh Kumar has filed a complaint against Raghu rama krishna Raju to the President
అయితే, ఈ తరుణంలోనే డిప్యూటీ స్పీకర్ రఘురామకు రాష్ట్రపతి కార్యాలయం షాక్ తగిలింది. రాజ్యాంగ పదవిలో ఉండి పొలిటికల్ డిబేట్స్‌లో పాల్గొంటున్న రఘురామకృష్ణరాజుపై రాష్ట్రపతికి జేబీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే JBP ఫిర్యాదుపై స్పందించింది రాష్ట్రపతి కార్యాలయం. తక్షణమే JBP ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది రాష్ట్రపతి కార్యాలయం. Raghurama
Also Read: Jagan: చంద్రబాబుకు వెన్నుపోటు..ఎన్టీఆర్ తో కలిసి జగన్ భారీ స్కెచ్ ?
డిప్యూటీ స్పీకర్‌పై చర్యలకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నట్లు JBP పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. పిటీషనర్ ఇచ్చిన రిపోర్ట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. Raghurama
Also Read: Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న…
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





