TDP: చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో టీడీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు ?

TDP
TDP
TDP

TDP: ఏపీలోకి చంద్రబాబు స‌ర్కార్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మ‌రో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు చేశాడు. చంద్రబాబు స‌ర్కార్‌పై టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అసహనం వ్య‌క్తం చేశారు. అధికారిక కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, చంద్రబాబు స‌ర్కార్‌పై అసహనం వ్య‌క్తం చేశారు. TDP

TDP MLA Amilineni Surendra Babu is impatient with Chandrababu government

కళ్యాణదుర్గానికి అరకొరగా పారిశుద్ధ్య పరికరాలు వచ్చాయని మనస్తాపం చెందారు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. త‌న నియోజకవర్గంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇందులో భాగంగానే పంచాయతీలకు పారిశుద్ధ్య పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించారు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తీరుపై సర్వత్రా చర్చ జ‌రుగుతోంది. TDP

Also Read: Chandrababu Naidu: అలిపిరి ఘ‌ట‌న‌..తిరుమల శ్రీవారిపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?

ఇది ఇలా ఉండ‌గా, ఇటీవల కాలంలో ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి నుంచి కేవలం 31 మంది మాత్రమే విజయం సాధిస్తారని తేలింది. 130 మంది వరకు ఓడిపోవడం గ్యారంటీ అంటూ వెల్లడించింది. మంత్రులు బడా లీడర్లు అందరు ఓడిపోతారని వెల్లడించింది ఈ సర్వే సంస్థ. జగన్మోహన్ రెడ్డి ని మరోసారి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చింది. TDP

Also Read: Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు స‌స్పెండ్‌? ట్వీట్ వైర‌ల్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu