

Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కాలంలోనే ఆయన ఇంటిపై మర్డర్ అటెంప్ట్ జరగగా… తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. Gali Janardhan Reddy
Gali Janardhan Reddy Ballari House Set On Fire
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బెంగళూరు లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనపై బళ్లారి జిల్లా పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. Gali Janardhan Reddy
Also Read: Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స…కారణం ఇదే!
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ ఘాతకానికి పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపణలు కూడా చేస్తున్నారు. జనవరి ఒకటో తేదీన గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులకు తెగబట్టినట్లు కూడా నారా భరత్ రెడ్డి వర్గీయులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం హాట్ టాపిక్ అయింది. Gali Janardhan Reddy
Also Read: Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్కలో వేస్తాం
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





