
Ambati Rambabu: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడపడితే అక్కడ దాడులు చేయడం లేదా కేసులు పెట్టడం జరుగుతుందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. అంబటి రాంబాబు పై టిడిపిని పార్టీ నేతలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. Ambati Rambabu
Ambati Rambabu attach by tdp leaders
గుంటూరు లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు అంబటి రాంబాబు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతని వెంబడించి అడ్డుకున్నారట తెలుగుదేశం పార్టీ నేతలు. కారు వాపి రచ్చ రచ్చ చేసినట్లు సమాచారం అందుతోంది. Ambati Rambabu
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?
పోలీసుల సమక్షంలోనే కర్రలు అలాగే రాళ్లతో దాడులు చేసేందుకు టిడిపి పార్టీ నాయకులు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడును దారుణంగా బండ బూతులు తిట్టారు అంబటి రాంబాబు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Ambati Rambabu
Also Read: MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జనసేన ఎమ్మెల్యే..మరో వీడియో.




















