

Medaram Jathara: మేడారంలో కలకలం నెలకొంది. మేడారం రాతి కట్టడాలు వారానికే విరిగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. సమ్మక్క గద్దె చుట్టూ కూలిపోయిన వెదురు బొంగు ఆకారంలో రాతి కట్టడాలు చేసినట్లు తెలుస్తోంది. Medaram Jathara
Medaram Jathara Stone structures crumbling within a week
100 ఏళ్ళు చెక్కుచెదరకుండా ఉంటాయని గొప్పలు చెప్పిందని రేవంత్ రెడ్డి సర్కారుపై గులాబీ పార్టీ విమర్శలు వస్తున్నాయి. రూ. కోట్ల ఖర్చుతో ఆళ్లగడ్డ నుంచి ప్రత్యేక రాయితో కట్టడాలను నిర్మించిందట ప్రభుత్వం. తొలి జాతరకే విరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 250 కోట్ల అభివృద్ధిపై అనుమానాలు మొదలయ్యాయి. Medaram Jathara
Also Read: Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మళ్లీ దోపిడీ షురూ ?
భక్తులు రాతిపై కొబ్బరికాయలు కొట్టడం వల్లే విరిగాయని ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కొబ్బరి కాయలకే విరిగిపోయేంత బలహీనమైన రాతితో కట్టడాలను తయారు చేశారా ? అని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నాసి రకం పనుల కారణంగానే రాతి కట్టడాలు బలహీనంగా నిర్మించారా ? అంటూ ఫైర్ అవుతున్నారు గులాబీ పార్టీ నేతలు. శాశ్వత కట్టడాలు, గద్దెల పునర్నిర్మాణం పేరుతో మోసం చేసినట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు వృధా అవుతోందట. Medaram Jathara
Also Read: KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?







