ABN: ABN రాధాకృష్ణకు కొత్త చిక్కులు..ఏపీ హైకోర్టులో షాక్ !

ABN
ABN
ABN

ABN: ABN రాధాకృష్ణకు కొత్త చిక్కులు వ‌చ్చాయి. విశాఖ భూముల విషయంలో ABN రాధాకృష్ణకు ఏపీ హైకోర్టులో షాక్ ఇచ్చింది. విశాఖలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ ఛానల్‌కు ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం అందుతోంది. ABN

ABN ABN Radhakrishna gets a shock in the AP High Court regarding Visakhapatnam lands

ప్రభుత్వ భూమిని ఆంధ్రజ్యోతి కార్యాలయం కట్టుకోవడానికి ఇవ్వటాన్ని హైకోర్టులో విశాఖకు చెందిన నక్క నమ్మి గ్రేస్ సవాలు చేయ‌డం జ‌రిగింది. దీంతో ABN రాధాకృష్ణకు కొత్త చిక్కులు వ‌చ్చాయి. ఏపీలో ఉన్న పాలసీ ప్రకారం ప్రైవేట్ సంస్థలకు భూములు రాసిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఏ చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూ బదలాయింపు చేసిందని నిల‌దీశారు. ఏమైనా సేల్ డీడ్ ప్రతివాదుల కంపెనీలకు రాసిందా అంటూ ప్రశ్నించింద‌ట‌ న్యాయస్థానం.ABN

Also Read: Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మ‌ళ్లీ దోపిడీ షురూ ?

దీంతో అడ్వకేట్ జనరల్ రెండు వారాల సమయం కోరినట్లు స‌మాచారం అందుతోంది. ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలతో తిరిగి ప్రమాణ పత్రం దాఖలు చేయాలంటూ ఆదేశించిన హైకోర్టు.. ఈ మేర‌కు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలతో తిరిగి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. దీంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ABN

Also Read: KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu