Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Revanth Reddy
Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ యూటర్న్ తీసుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వెనక్కి తగ్గారు రేవంత్ రెడ్డి. ఉన్న జిల్లాలను తొలగించడం లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన లేదని ప్రకటన చేశారు. Revanth Reddy

Revanth Reddy makes another shocking announcement on the abolition of districts

మున్సిపల్ ఎన్నికల సమయంలో రేవంత్ మెడకు కత్తిలా తయారైన జిల్లాల రద్దు అంశం త‌యారైంది. చిన్న జిల్లాలను రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నాడని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. గత బీఆర్ఎస్ సర్కారు జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని వెల్ల‌డించారు పొంగులేటి, రేవంత్ రెడ్డి. Revanth Reddy

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేస్తామని తీర్మానించింది కేబినెట్. ఆ తర్వాత జిల్లాల రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీయడంతో ఎప్పటిలాగానే యూటర్న్ తీసుకున్నార‌ట‌ రేవంత్. ఈ మేర‌కు గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. Revanth Reddy

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu