Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

Visakhapatnam
Visakhapatnam

Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. సాంస్కృతిక విభాగం హెచ్ఓడీపై లైంగిక వేధింపుల ఆరోపణలు తెర‌పైకి వ‌చ్చాయి. ప్రొ.ఏడుకొండలుపై ఆరోపణలు చేస్తూ వీసీకి ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని. Andhra University

Sexual harassment stirs up controversy at Visakhapatnam Andhra University

ఈ మేర‌కు విచారణకు ఆదేశించిన వీసీ, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇక అటు కావలిలో భారీ పీడీఎస్ బియ్యం గా ప‌ట్టుబ‌డింది. ముద్దురుపాడు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో విజులెన్స్ అధికారులు దాడి చేశారు. Andhra University

Also Read: Forensic Lab: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం..ఓటుకు నోటు కేసుకు ఫైల్స్ ద‌గ్ధం

ఈ త‌రుణంలోనే రూ.10 లక్షలు విలువ చేసే సుమారు 700 బస్తాలు రేషన్ బియ్యం పట్టివేశారు. మిల్లును లీజుకు తీసుకొని కొద్దిరోజులుగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారు టీడీపీ నేత మధన్ మోహన్ రెడ్డి. నెల్లూరు విజిలెన్స్ సీఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పట్టివేశారు. Andhra University

Also Read: Vijayashanthi Reddy Case: RTV, తొలి వెలుగుకు కొత్త చిక్కులు..కేసు పెట్టిన విజయశాంతి రెడ్డి సోదరుడు !