Congress – BJP: కాంగ్రెస్ వేధింపులు.. బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఆత్మహత్య ?

BJP
BJP

Congress – BJP: బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవ‌డం జ‌రిగింది. Congress – BJP

Congress – BJP BJP municipal election candidate commits suicide

ఇక ఈ సంఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ నాయకుల వేధింపులు భరించలేక బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడ‌ని ఇప్పుడు ప్ర‌చారం సాగుతోంది. Congress BJP

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

నిన్ను జైలులో వేపిస్తాం అంటూ కాంగ్రెస్ నాయకులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ట‌. ఫోన్లో మెసేజీలు పెట్టి భయపెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబసభ్యులు. దీంతో అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మహదేవప్ప. ఈ సంఘ‌ట‌న హాట్ టాపిక్ అయింది. Congress – BJP

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

Share your love