MLA Anirudh Reddy : పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్..అనిరుధ్ రెడ్డి మ‌రోసారి హాట్ కామెంట్స్‌

Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment
Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment
Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment

MLA Anirudh Reddy : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ లాగా అయ్యాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2019లో ప్రొడ్యూస‌ర్ లేక ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదని వ్యాఖ్యానించారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. MLA Anirudh Reddy

Jadcharla Congress MLA Anirudh Reddy slams congress

2024లో ప్రొడ్యూస‌ర్ చంద్ర‌బాబు, కో ప్రొడ్యూస‌ర్ లోకేష్ దొరికిన త‌రువాత పవన్ కళ్యాణ్ గెలిచిండని వ్యాఖ్యానించారు. నా కుటుంబం పెద్దది అయిందని ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ మోదీని తెచ్చుకున్నాడని వివ‌రించారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. MLA Anirudh Reddy

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

వీళ్ళ కన్ను తెలంగాణ భూముల మీద పడింది, ఆంధ్రలో భూములకు రేట్లు లేవని వెల్ల‌డించారు. తెలంగాణ వాళ్ళకి నర దిష్టి అన్న ఇతని పార్టీ నుండి పోటీ చేసే తెలంగాణ వాల్లకి సిగ్గు ఉండాలన్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. MLA Anirudh Reddy

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu