Alireza Arafi: ఇరాన్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. తాత్కాలిక సుప్రీం లీడర్ అరాఫీ మృతి?

Iran Supreme Leader Arafi dies
Iran Supreme Leader Arafi dies
Iran Supreme Leader Arafi dies

Alireza Arafi: ఇరాన్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ మృతి చెందాడు. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. Alireza Arafi

Iran Supreme Leader Arafi dies

ఈ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఇంకా ఇరాన్ స్టేట్ మీడియా స్పందించలేదు. ఖమేనీ మృతి అనంతరం తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలీ రెజా అరాఫీని ఎన్నుకున్నారు ఇరాన్ నేతలు. అయితే, ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకున్న 24 గంటల్లోపే ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ మృతి చెందాడు. Alireza Arafi

Also Read: HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బ‌ట్ట బ‌య‌లు

అటు అబుదాబి, ఖతార్, దుబాయ్, బహ్రెయిన్ ఇజ్రాయెల్‌పై ఇరాన్ మళ్లీ దాడులు జ‌రిగాయి. తాజాగా సోమవారం ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించింది ఐడీఎఫ్. దుబాయ్, అబుదాబి, ఖతార్‌లలో పేలుళ్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 31 మంది మృతి చెందారు. Alireza Arafi

Also Read: TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu