US-Israel Attack Iran: ఇజ్రాయెల్, అమెరికా దాడులు..ప్ర‌మాదంలో ఇరాన్‌, ఇక ఏ క్ష‌ణ‌మైన‌

US, Israel attack Iran
US, Israel attack Iran
US, Israel attack Iran

US-Israel Attack Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మెహ్రాన్ క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన క్షిపణి దాడి చేసింది. ఈ సంఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 165కి చేరింది. US-Israel Attack Iran

US-Israel Attack Iran update

ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై నిరంతరంగా క్షిపణుల దాడి కొనసాగిస్తోంది ఇరాన్. 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇక అటు యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. US-Israel Attack Iran

Also Read: HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బ‌ట్ట బ‌య‌లు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందని వెల్ల‌డించారు ట్రంప్. ఊహించిన దాని కంటే వేగంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఈ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయినట్లు పేర్కొన్న ట్రంప్.. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. US-Israel Attack Iran

Also Read: TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_