
Ajwain Leaves: వాము ఆకు దీనిని కర్పూరవల్లి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు సుగంధ మూలికలతో కూడుకొని ఉంటుంది. వాము ఆకును తమిళంలో కర్పూరవల్లి, మలయాళంలో చోమరా, కన్నడలో దొడ్డ పత్రి అని పిలుస్తారు. ఈ మొక్క ఆకులను అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించవచ్చు. వాము ఆకును దగ్గు, జ్వరం, శ్వాసకోస సమస్యలు, జీర్ణ సమస్యలను తొలగించడానికి ఉపయోగిస్తారు. డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఈ ఆకును ఉపయోగిస్తారు. వాము ఆకును తినడం వల్ల రక్తపోటు సమస్యలు తొలగిపోతాయి. Ajwain Leaves
ajwain leaves Key Health Benefits
వాము ఆకు రక్తంలోని చెడు బ్యాక్టీరియాను నివారించడానికి సహాయం చేస్తాయి. మలబద్ధకం లాంటి సమస్యలను నివారించడంలో వాము ఆకూ చక్కగా పనిచేస్తుంది. ప్రతిరోజు రెండు వాము ఆకులను తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. కడుపును శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి. వాము ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. Ajwain Leaves
Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భర్త?
ఇవి శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. వాము ఆకు మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచిది. వాము ఆకులతో కొంతమంది కషాయం తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. దానివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. వాము ఆకులను తినడం వల్ల చర్మ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. చర్మం ఫిట్ గా ఉంటుంది. కాంతివంతంగా తయారు అవుతుంది ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ లాంటి వ్యాధులను తరిమికొడుతుందని అంటున్నారు వైద్యులు. Ajwain Leaves
Also Read: Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న విజయ సాయిరెడ్డి.. జగన్ వ్యూహమేనా ?

