అక్కినేని అఖిల్‌కు లెనిన్ సినిమా మంచి hit అయింది. ఇటీవల జరిగిన success event లో అఖిల్ తన wife జైనబ్ రవ్జ్ గురించి చాలా interesting comments చేసాడు. భార్య తనకు lucky charm అని, తను వచ్చాక life లో అన్నీ మారిపోయాయని చెప్పుకొచ్చాడు.
Akkineni Akhil Wife Sweet Words
అఖిల్ మరియు జైనబ్ 2025 June లో marriage చేసుకున్నారు. అప్పటి నుండి ఈ couple media ముందుకు రాలేదు. కానీ లెనిన్ success event కి జైనబ్ రావడంతో అందరి దృష్టి వారిపై పడింది. ఈ event లో అఖిల్ stage మీద మాట్లాడుతూ తన wife గురించి cute ga చెప్పాడు.
ఓ TV show లో అఖిల్ తన wife cinema ki వెళ్లి whistles వేస్తూ enjoy చేసిన video చూపించారు. దాన్ని చూసి అఖిల్ నవ్వుతూ మా ఆవిడ సంగతి మీకు తెలీదు. మా ఆవిడ చాలా mass. Cameras ఉన్నాయి కాబట్టి silent ga ఉంది లేదంటే ఇంకా yell చేసేది. తను నా lucky charm. తను వచ్చాక నా life లో అన్నీ మారిపోయాయి. Bangaram, I love you అని చెప్పాడు.
ఈ comments వైరల్ అవుతూ fans ను ఆకట్టుకుంటున్నాయి. అఖిల్ తన wife ను బంగారు తల్లి అని పిలవడం ప్రత్యేకంగా నిలిచింది. వీరి love story ఇప్పుడు సోషల్ మీడియాలో hot topic గా మారింది.





