Jangaon Municipal: జనగామ మున్సిపాలిటీ.. ‘లక్కీ డ్రా’ లో BRS, కాంగ్రెస్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

Jangaon Municipal Lucky Draw BRS, congress
Jangaon Municipal Lucky Draw BRS, congress

Jangaon Municipal : జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. నిన్న జరగాల్సిన ఈ ఎన్నికను వాయిదా వేశారు. దీంతో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ పార్టీ కౌన్సిలర్లు నిరసన కూడా తెలిపారు. అయితే ఇవాళ జనగామ మున్సిపాలిటీ విషయంలో లక్కీ డ్రా కూడా నిర్వహించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో జనగామ మున్సిపల్ చైర్మన్ పదవి కాసేపటి క్రితమే ముగిసింది. Jangaon Municipal

Jangaon Municipal Lucky Draw BRS, congress

కాంగ్రెస్ అలాగే గులాబీ పార్టీకి సమాన ఓట్లు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం లక్కీ డ్రా తీశారు. ఇందులో కాంగ్రెస్ నే అదృష్టం వరించినట్లు చెబుతున్నారు. అయితే వైస్ చైర్మన్ పదవి కోసం కూడా లక్కీ డ్రా నిర్వహించగా గులాబీ పార్టీకి… బంపర్ ఆఫర్ తగిలింది. Jangaon Municipal

Also Read: BRS: బుల్లెట్ దిగిందా లేదా? గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్

దీంతో చైర్మన్గా కాంగ్రెస్ ఉండనుంది. అటు జనగామ వైస్ చైర్మన్ గులాబీ పార్టీ పదవి చేపట్టనుంది. మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ జనగాం మున్సిపాలిటీ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో మెంబర్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. Jangaon Municipal

Also Read: BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక..బీఆర్ఎస్ కు ఊహించ‌ని షాక్‌

Share your love