టీవీకే కూటమిలో ఇప్పటికే అసంతృప్తి స్వరాలు.. విజయ్ రాజకీయ నిర్ణయాలు చర్చనీయాంశం!!
Tamil Nadu రాజకీయాల్లో ప్రస్తుతం కొత్త పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా Tamilaga Vettri Kazhagam (TVK) నేత Vijay ఆధ్వర్యంలోని alliance లో విభేదాలు బయటపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా oath-taking ceremony సందర్భంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు supporting parties లో అసంతృప్తిని పెంచినట్లు తెలుస్తోంది. Thol. Thirumavalavan నేతృత్వంలోని Viduthalai Chiruthaigal Katchi (VCK), “Vande Mataram” ను కార్యక్రమ ప్రారంభంలో play చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ … Read more