Car lock : కొన్ని కొన్ని చోట్ల విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అటువంటివి తెలుసుకోవడం ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఎక్కడో తెలియని కొత్త విషయం తెలిస్తే వాటిని మనం ఇతరులతో పంచుకుంటూ ఉంటాము. అలానే మనం కూడా షాక్ అయిపోతూ ఉంటాము పార్కింగ్ ప్లేస్ లో మనం కారుని పార్క్ చేసినప్పుడు కచ్చితంగా లాక్ చేస్తాము పైగా లాక్ చేసామా లేదా అనే సందేహం వచ్చిందంటే నిజంగా లాక్ చేసామా లేదా అని మనం పదే పదే చెక్ చేసుకుంటూ ఉంటాము. పార్కింగ్ ప్లేస్ లో కారుని లాక్ చేయకపోతే కార్ లో ఉన్న వస్తువులని దొంగలిస్తారేమో అన్న భయం మనకి ఉంటుంది. లేదంటే కార్ ని ఎత్తుకుపోతారేమో అన్న భయం కూడా ఉంటుంది.

these people don’t do Car lock

అయితే ఈ నగర ప్రజలకి మాత్రం కారుకి ఎలా తాళం వేయాలో తెలియట్లేదు అవును నిజమే వీళ్ళు లాక్ చేయరు. కేవలం కారుని తీసేసి పార్క్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఈరోజుల్లో కారుని లాక్ చేసి జాగ్రత్తగా ఉంచితేనే అద్దాలు పగలగొట్టి అందులో సామాన్లను దొంగలించడం తెలివిగా కారు ని దొంగలించడం వంటివి చేస్తూ ఉంటారు. కారు తాళం వేయకపోతే కారుని మర్చిపోవాల్సిందే. అలాంటిది వీళ్ళు మాత్రం కారు ని లాక్ చేయరు అలా వదిలేస్తారు. కెనడాలోని చర్చిల్ అని ఒక చిన్న గ్రామం ఉంది ఇక్కడ హడ్స్ అండ్ డే పశ్చిమ చివరలో ఉంటుంది.

Also read: KCR: మోడీ తెలంగాణ కి చేసిందేమి లేదు..!

ఇక్కడ ప్రజలు కార్లని పార్కింగ్ ప్లేస్ తో సహా రోడ్డు పక్కన ఎక్కడ పార్క్ చేసిన కూడా లాక్ చేయకుండా వదిలేస్తారు. కారణం ఏంటంటే ఎలుగుబంట్లు పెద్ద సంఖ్యలో తెల్ల ఉంటాయి ప్రపంచంలోనే 60% తెల్ల ఎలుగుబంట్లు కెనడాలోనే ఉన్నాయి. ఈ ఎలుగుబంట్లు అందంగా కనబడుతుంటాయి ఏమి చేయమని అనుకుంటే పొరపాటు కచ్చితంగా ప్రమాదకరం సైబీరియన్ పులి కంటే ఎలుగుబంట్లు పెద్ద వీటిని అత్యంత ప్రమాదకరమైన మాంసాహార జీవిగా పరిగణిస్తారు. ప్రాణం కాపాడుకోవాలంటే కష్టమవుతుంది అందుకని కారులో కి వెళ్ళిపోయి జాగ్రత్తగా డోర్ లాక్ చేసుకునే విధంగా కారు తాళం తీసి వదిలేస్తారు ఇక్కడ కారు పార్క్ చేసినప్పుడు తాళం వేయండి లేదా వెయ్యొద్దు అనే రూల్ ఏమీ లేదు మనుషులు వాళ్ల పెద్ద మనసు తో కారుని లాక్ చేయకుండా వదిలేస్తారు అంతే (Car lock).

Join WhatsApp