Tata Nexon CNG : ఈరోజుల్లో కార్ల వాడకం ఎక్కువైపోయింది. చాలామంది కొత్త కొత్త కారుని కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లోకి రోజురోజుకీ కొత్త కార్లను కూడా కంపెనీలు తీసుకు వస్తున్నాయి. బెస్ట్ సెల్లింగ్ టాటా నెక్సాన్ సిఎన్జి టచ్ ఇవ్వడానికి సంస్థ సిద్ధమవుతోంది ఈ మోడల్ పై ప్రస్తుతం ఉన్న వివరాలని ఇక్కడ చూసేద్దాం… టాటా నెక్సాస్ నగత ఏడాది లాంచ్ చేసిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఇప్పుడు ఈ కారుకి సిఎన్జి వర్షన్ ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సిఎన్జి మోడల్ త్వరలోనే ఇండియాలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Tata Nexon CNG full details

ఈ టాటా నెక్సన్ సిఎన్జి పేరెంట్ ఒకటి పూనేలో ఒక గ్యాస్ ఫీలింగ్ స్టేషన్లో కనబడింది. ఈ నేపథ్యంలో ఈ కారుకు విషయాలు కొన్ని బయటపడ్డాయి. ఇండియాలో టాటా మోటార్స్ కి బెస్ట్ సెల్లింగ్ ఉన్న వాహనాల్లో నెగ్సన్ ఒకటి. సిఎన్జి వెర్షన్ లో తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది గత ఏడాది జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రకటించింది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో కూడిన నెక్స సిఎన్జి మోడల్ ని తీసుకొచ్చింది ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఇంజన్ ఇదే తొలిసారి.

Also read: Revanth Reddy: చూసి ఓటు వెయ్యకపోతే రిజర్వేషన్లు రద్దు..!

ఈ ఎస్ యు వి లాంచ్ పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఈ ఏడాది రెండవ భాగం చివరలో మోడల్ మార్కెట్లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. మార్కెట్లో ఉన్న టాటా నిక్సన్ లోని ఇంజన్ 118 పవర్ ని 170 ఎంఎం టార్క్ ని జనరేట్ చేస్తోంది. సిఎన్జి విషయానికి వస్తే ఈ నెంబర్లు తగ్గుతాయి 100 బిహెచ్పి పవర్ జనరేట్ అవుతుంది ఇది కూడా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా సీఎన్జీ ఇంజన్ ఇంత పవర్ టార్క్ ని జనరేట్ చేయట్లేదు. సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుందని టాటా మోటార్స్ చెప్పింది. ఈ ఎస్యూవీ లో సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుందట. ధరలు ఎలా ఉంటాయి అనే వివరాలు తెలియాల్సి ఉంది (Tata Nexon CNG).

Join WhatsApp