Congress: మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మ‌రో కొత్త కుట్ర‌, బ‌య‌ట‌పెట్టిన కోనేరు కోన‌ప్ప ?

congress
congress
congress

Congress: మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. కాంగ్రెస్ మ‌రో కొత్త కుట్ర తెర‌లేపార‌ని కోనేరు కోన‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎక్స్ అఫిషియో కోసం అక్రమంగా తప్పుడు ఓటు నమోదు చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ,కొత్త కుట్ర‌కు పూనేకున్నార‌ట‌. Congress

Congress MLC illegally registered a false vote for ex officio

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు లేకున్నా, ఎక్స్ అఫిషియో కోసం అక్రమంగా ఓటు నమోదు చేసుకున్నాడని ఆధారాలతో బయటపెట్టారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో తనకు ఓటు లేకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ దారుణానికి ఒడిగ‌ట్టార‌ట‌. ఎక్స్ అఫిషియో ఓటు కోసం తప్పుడు ఓటు నమోదు చేసుకున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ గురించి ఆధారాలతో బయటపెట్టారు కోనేరు.. Congress

Also Read: BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు…

ఈ నెల 16వ తేదీన జరిగే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడని వెల్ల‌డించారు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. అది అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కోనేరు కోనప్ప ఆరోపణలు చేశారు. దండే విఠల్ అక్రమంగా నమోదు చేసుకున్న ఓటును తొలగించాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు కోనేరు కోనప్ప. Congress

Also Read: BRS: మున్సిప‌ల్ ఎన్నిక‌లు..బీఆర్ఎస్ ఓటు షేర్ డ‌బుల్..ఎంతంటే ?