Alert Banks Will Be Closed Across India for 5 Day

Bank Holidays : బ్యాంకులు ఎప్పుడెప్పుడు సెలవులు అనేది తెలుసుకోకపోతే బ్యాంకు పనులు చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎప్పుడు బ్యాంకు సెలవులు అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాళ్లు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కొన్ని సౌకర్యాలు ఉన్న ఒక్కోసారి బ్యాంకు కి వెళ్లాల్సి ఉంటుంది అలానే బ్యాంకు సెలవులు అప్పుడు కొన్ని సౌకర్యాలు పనిచేయవు బ్యాంకులో ఖాతా ఉన్న వాళ్ళు సైతం బ్యాంకు సెలవల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి మే 2024 నెలలో భారీగానే సెలవులు వచ్చాయి.

11 Bank holidays in may

ప్రాంతాలను బట్టి మొత్తం 11 రోజులపాటు బ్యాంకులో క్లోజ్ చేసి ఉంటాయి దీంతో బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తున్నాయి ఎప్పుడు పని చేయట్లేదు అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సెలవలు లిస్ట్ తెలుసుకోవడం ద్వారా బ్యాంకు పని ముందుగానే ముగించుకోవచ్చు అవసరమైన పనులు ఏమైనా ఉంటే త్వరగా చేసుకోవచ్చు ఇక మేలో ఏ ఏ రోజులు సెలవులు వచ్చాయి చూద్దాం మే 5 ఆదివారం కారణంగా బ్యాంకులు క్లోజ్.

Also read: KCR: మోడీ తెలంగాణ కి చేసిందేమి లేదు..!

మే 8వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉంది. దీనితో పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు క్లోజ్. మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తోంది దేశంలోని చాలా ప్రాంతాలు సెలవులు ఉంటాయి. మే 11వ తేదీన రెండో శనివారం వస్తోంది. దీంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. మే 12వ తేదీ ఆదివారం. మే 13న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. మే 16వ తేదీన సిక్కిం స్టేట్ డే కారణంగా గ్యాంగ్‌టక్ ప్రాంతంలో బ్యాంకులు క్లోజ్ (Bank Holidays).

Alert Banks Will Be Closed Across India for 5 Day
Join WhatsApp