
Orange Seeds: నారింజ పండు గింజలు తింటున్నారా.. అయితే డేంజర్ ?
Orange Seeds: చలికాలంలో నారింజపండు సీజన్ ప్రారంభమవుతుంది. నారింజ పండు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. చాలా మంది నారింజపండు జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలు కూడా నారింజ పండును ఇష్టంగా తింటారు. ఇది కంటికి కలర్ ఫుల్ గా కనిపించడమే కాకుండా చాలా రుచిని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. ఇందులో విటమిన్…