ys jagan: జైలు యాత్రా.. పరామర్శ యాత్రా? గులాబీ రాజకీయాల్లో ట్విస్ట్
వైసీపీ అధినేత జగన్ జైలు యాత్రపై రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. కర్నూలు టూర్లో BRS ఫ్లెక్సీలు, కేటీఆర్తో సాన్నిహిత్యం చర్చనీయాంశమైంది. ఈ యాత్ర పరామర్శ కాదా, టైమ్ పాసా అని ప్రశ్నలు వస్తున్నాయి.