Pawan Kalyan: బాలయ్య దెబ్బకు కూటమికి.. పవన్ కళ్యాణ్ గుడ్ బై.. వైసిపి తో ప్రయాణం ?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు బాలయ్య. జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అని… మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడు అంటూ సంభోదించారు. దీనికి…