Komatireddy Rajagopal Reddy: యాదన్నా కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చినావే..? కాంగ్రెస్ ఇజ్జత్ తీసిన కోమటి రెడ్డి ?
Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీకి అవమానాలు జరుగుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందని జనాలే చెబుతున్నారు. కొన్ని పథకాలు అమలు చేసిన కూడా… గ్రౌండ్ స్థాయిలో అందరికీ అందలేదని కూడా వాదన వినిపిస్తున్నారు జనాలు.…
